Breaking News
Miryalaguda : మిర్యాలగూడ నియోజకవర్గ పట్టణ, మండల పార్టీ అధ్యక్షుల నియామకం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు నియామకం చేపట్టారు.

Miryalaguda : మిర్యాలగూడ నియోజకవర్గ పట్టణ, మండల పార్టీ అధ్యక్షుల నియామకం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు నియామకం చేపట్టారు. పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.


మిర్యాలగూడ ఒకటవ పట్టణ అధ్యక్షులుగా కోడి రెక్క ఇంద్ర కుమార్, మిర్యాలగూడ రెండవ పట్టణ అధ్యక్షులుగా మోయిజ్, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులుగా గుండు నరేందర్ గౌడ్, వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులుగా రేగట్టే రవీందర్ రెడ్డి, దామరచర్ల మండల పార్టీ అధ్యక్షులుగా కొర్ర నాగు నాయక్ ను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.












