TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : మాజీ సీఎం వైఎస్ జగన్ పేరుతో గణేష్ లడ్డు లక్కీ డిప్..!

మిర్యాలగూడ : మాజీ సీఎం వైఎస్ జగన్ పేరుతో గణేష్ లడ్డు లక్కీ డిప్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఆయన వైయస్ జగన్ వీరాభిమాని, గణేష్ ఉత్సవాల్లో సైతం జగన్ పేరుతో రషీదు రాయించి లక్కి డిప్ లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో వినాయక ఉత్సవాల్లో లడ్డు లక్కీ డిప్ లో వేయడం జరిగింది.

వివరాల ప్రకారం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్న మిర్యాలగూడ రైస్ మిల్లర్, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు గాదె రాము పట్టణంలోని నవయుగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో 13వ వార్షికోత్సవ సందర్భంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఉత్సవాలలో భాగంగా గణేష్ మండపంలో ఉన్న లడ్డు వేలంపాట కోసం 116 రూపాయల లక్కీ డిప్ ను హుండీలో వేయాల్సి ఉంటుంది. లక్కీ డిప్ లో ఎవరికి వస్తే వారికి గణేష్ లడ్డూను అందజేస్తారు. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని గాదె రాము లక్కీ డిప్ లో 116 రూపాయలు చెల్లించి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో రషీదు తీసుకుని లక్కీ డిప్ లో వేశారు.

LATEST UPDATE : 

Nirmal : స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు.. నేటికీ వందేళ్లు పూర్తి..!

BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు