TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalaguda : చివరి నిమిషంలో షాక్.. మున్సిపల్ బరిలో ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు..!
మున్సిపల్ ఎన్నికలు రసంతనంగా కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్థానిక శాసనసభ్యులు షాక్ తినిపించారు.

Miryalaguda : చివరి నిమిషంలో షాక్.. మున్సిపల్ బరిలో ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికలు రసంతనంగా కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్థానిక శాసనసభ్యులు షాక్ తినిపించారు.
మున్సిపల్ నామినేషన్ల చివరి రోజు శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. మిర్యాలగూడ పట్టణంలో మొత్తం 48 వార్డులు ఉండగా మూడు వార్డులకు ఎమ్మెల్యే సతీమణి, కుమారులు నామినేషన్లు దాఖలు చేశారు.
39 వ వార్డు నుంచి ఎమ్మెల్యే సతీమణి భత్తుల మాధవి, 40వ వార్డు నుంచి ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి పెద్ద కుమారుడు బత్తుల సాయి ప్రసన్న, 28వ వార్డు నుంచి ఎమ్మెల్యే రెండవ కుమారుడు ఈశ్వర్ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.
MOST READ
-
Miryalaguda : మిర్యాలగూడలో ఆఖరి రోజు 507 నామినేషన్లు..!
-
Nalgonda : ఆఖరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు.. చివరి నిమిషంలో పార్టీ మారిన ఆశావాహులు..!
-
Municipal Elections : జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 4 చెక్‌పోస్టులు ఏర్పాటు..!
-
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!