Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

నూర్జాన్ పేట గుట్టల్లో అక్రమసారా తయారీ స్థావరాలపై దాడి..!

నూర్జాన్ పేట గుట్టల్లో అక్రమసారా తయారీ స్థావరాలపై దాడి..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని నూర్జంపేట గుట్టల్లో అక్రమంగా సారా తయారు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ ఐ కస్తాల గోపికృష్ణ తమ సిబ్బందితో కలిసి బుధవారం గుట్టల ప్రాంతంలో తనకి నిర్వహించగా తెల్ల బెల్లం పానకం దొరకడంతో స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినారు.

ఈ సందర్భంగా ఎస్సై కస్తాల గోపికృష్ణ మాట్లాడుతూ అక్రమంగా సారా తయారు చేసిన సారా అమ్మిన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. మండల పరిధిలోని వివిధ తండాలలో గుట్టలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని సారా తయారు చేస్తూ దొరికిన వారిపై కేసు నమోదు చేస్తామని మండలంలో సారా అమ్మిన తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రవీణ్ నరేష్ రెడ్డి పోలీసు వారు పాల్గొన్నారు.

MOST READ : 

  1. రోడ్డుపై చెత్త వేసిన షాపు యజమానికి రూ.5000 జరిమానా.. ఎక్కడో తెలుసా..!

  2. Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Khammam : ఖమ్మంలో తీవ్ర విషాదం.. భార్యకు ఉరివేసి భర్త ఆత్మహత్య..!

  4. Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

  5. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

మరిన్ని వార్తలు