సీఎం రేవంత్ పై అభ్యంతరకర పోస్టు.. ఇద్దరిపై కేసు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అభ్యంతర పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారని పోలీసులు ఆదివారం ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

సీఎం రేవంత్ పై అభ్యంతరకర పోస్టు.. ఇద్దరిపై కేసు..!

మందమర్రి , మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అభ్యంతర పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారని పోలీసులు ఆదివారం ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

మంచిర్యాల జిల్లా లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు బెల్లం అశోక్, వికాస్ మరి కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లక్సీ కి చెప్పలదండ వేసిన ఫోటోను వాట్సప్, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మందమర్రి ఎస్సై ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ALSO READ ; BREAKING : సూర్యాపేట గురుకుల కళాశాలలో బాలిక మృతి..!