తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై పోలీస్ కుటుంబ సభ్యుల రాస్తారోకో..!
Nalgonda : అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై పోలీస్ కుటుంబ సభ్యుల రాస్తారోకో..!
నల్లగొండ, మనసాక్షి :
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 12 బెటాలియన్ పోలీస్ ఉదోగ్యుల కుటుంబ సభ్యులు సోమవారం బెటాలియన్ ముందు నార్కట్ పల్లి అద్దంకి రహదారి పై రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ
డ్యూటీల విషయంలో పై అధికారులు కింది స్థాయి ఉద్యోగులను వొత్తడికి గురి చేస్తున్నారని ఆరోపణచేసారు. కొత్తగా అమలులోకి వచ్చే రికార్డు పద్ధతని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.
పని భారాన్ని 8 గంటలకు తగ్గించాలని
పారామిలటరీ గా చెపుతున్న ఈ వ్యవస్థలో సివిల్ ఆర్ లాగా ఫ్యామిలీ కన్వీనెంట్గా 5 సంవత్సరాలు ఫిక్సెడ్ పోస్టింగ్ ఇవాలన్నారు. ఆర్డబ్ల్యు వ్యవస్థను రద్దు చేయాకానీ , రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ మాదిరిగానే పెట్టాలని కామన్ మెస్ ని తీసి వేయాలని కోరారు.
LATEST UPDATE :
-
MallaReddy : మల్లారెడ్డి అంటే మజాకా.. డీజె ట్టిల్లు స్టెప్పులతో ఇరగదీసిన మల్లారెడ్డి.. (వీడియో వైరల్)
-
Groups : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..!
-
Good News : మహిళలకు శుభవార్త, వడ్డీ లేకుండా రూ.5 లక్షలు.. దరఖాస్తు ఇలా..!
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)









