తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత..!
PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత..!
కొండమల్లేపల్లి, మనసాక్షి :
ఓ మినీ డీసీఎం లో అక్రమంగా పిడిఎస్ బియ్యం రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు స్థానిక కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి మరియు సిబ్బంది తో కలిసి మండల పరిధిలోని కేశ్య తండ దగ్గర వాహనాలు తనిఖీ చేయగా మినీ డీసీఎం లో 60 బస్తాలు సుమారు 35 క్వింటాల పిడిఎస్ బియ్యం లోడుతో రాగా పట్టుకోవడం జరిగినది.
బియ్యాన్ని రవాణా చేయుచున్న సోమ రామకృష్ణ , కాజా అబ్దుల్ రహమాన్, ఎండి మాజీద్ నల్లగొండ చెందిన వ్యక్తులను ముగ్గురిని అరెస్ట్ చేసి బియ్యాన్ని డీసీఎం ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై రామ్మూర్తి ఒక ప్రకటనలో హెచ్చరించారు.
MOST READ :
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!









