TOP STORIESBreaking Newsహైదరాబాద్
PhonePe : ఫోన్ పే, ఇవేం డిజిటల్ పేమెంట్స్ రా బాబు.. లేటెస్ట్ అప్డేట్..!

PhonePe : ఫోన్ పే, ఇవేం డిజిటల్ పేమెంట్స్ రా బాబు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
చాలా మంది డిజిటల్ పేమెంట్స్ పై ఆధారపడి లావాదేవీలు కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి ఇటీవల రెండు రోజులుగా చాలా కష్టం వచ్చింది. ఆలస్యంగా పేమెంట్స్ జరుగుతున్నాయి. దాంతో యూజర్స్ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరికైనా పేమెంట్స్ సెండ్ చేసినప్పుడు మొదట్లో ప్రాసెసింగ్ అని… ఆ తర్వాత చాలా ఆలస్యంగా అవుతున్నాయి.
కొంతమంది యూజర్స్ పేమెంట్స్ కావడం లేదని బ్యాక్ వెళ్ళిపోవడం, తిరిగి సెండ్ చేయటం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య సోమవారం ఎక్కువగా రావడంతో యూజర్స్ మండిపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయని, ఇదేమి డిజిటల్ పేమెంట్స్ రా బాబు అని పేర్కొంటున్నారు.
MOST READ :
-
Health Insurance : హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!
-
Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!
-
Steet Food: రుచిగా ఉన్నాయని రోడ్డు పక్కన ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే మీకు ఆ రోగాలు గ్యారంటీ..!
-
Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!









