పిడుగుపాటుకు కాడెద్దు మృతి

పిడుగుపాటుకు కాడెద్దు మృతి

గుండాల , మన సాక్షి:
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల బుధవారం సాయంత్రం పడిన పిడుగుపాటుకు మండలంలోని మరిపడగ గ్రామానికి చెందిన కొండ బోయిన మంకయ్య అనే రైతుకు చెందిన కాడేద్దుఅక్కడికక్కడే మృతి చెందింది.

 

.పిడుగుపాటుకు సమీపంలోనే రైతు మంకయ్య ఉన్నప్పటికీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగలిగాడు . దాని విలువ సుమారుగా 60,000 పైచిలుకు ఉంటుంది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి. ఆదుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కువిజ్ఞప్తి చేశారు