పేకాట స్థావరంపై పోలీసుల దాడి…!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్దంర్గిగా గ్రామంలో ఓ ఇంట్లో 6 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా ఎస్సై విశ్వజన్ సిబ్బందితో కలిసి పేకాట సవరం పై దాడి చేశారు పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి…!

రూ 11.500 నగదు, స్వాధీనం,

ఎస్సై విశ్వజన్

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్దంర్గిగా గ్రామంలో ఓ ఇంట్లో 6 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా ఎస్సై విశ్వజన్ సిబ్బందితో కలిసి పేకాట సవరం పై దాడి చేశారు పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు.

వారి నుండి రూ .11.500 నగదు,స్వాధీన పరుచుకున్నట్టు, తెలిపారు పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించినట్టు ఆయన తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

ALSO READ : శబరిలో మృతి చెందిన సూర్యాపేట వాసి.. ఆదుకున్న అయ్యప్ప ధర్మ ప్రచార సభ..!