Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

పేకాట స్ధావరం పై పోలీసులు దాడి.. నలుగురు పై కేసు నమోదు..!

పేకాట స్ధావరం పై పోలీసులు దాడి.. నలుగురు పై కేసు నమోదు..!

కంగ్టి, మన సాక్షి :

పేకాట స్ధావరంపై పోలీసులు దాడి చేసి నలుగురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గారెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం కంగ్టి మండల పరిధిలోని ఎన్నెమూరి గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ దుర్గారెడ్డి పోలీస్ సిబ్బందితో దాడి చేసి నలుగురు పేకాటరాయులను పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.3100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు, పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే 8712756760, 8712656734, నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

MOST READ :

District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

Narayanpet : విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ..!

 

మరిన్ని వార్తలు