వెలసిన మావోయిస్టు పోస్టర్లు

వెలసిన మావోయిస్టు పోస్టర్లు

భద్రాద్రి కొత్తగూడెం ( చర్ల ) మనసాక్షి : సెప్టెంబర్ 19 : చర్ల మండల కేంద్రంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టు వాల్ పోస్టర్లు సోమవారం ఉదయం వెలిశాయి ఈనెల 21 నుండి 27 వరకు జరగబోయే 18 వార్షికోత్సవ మావోయిస్టు వారోత్సవాలు జయప్రదం చేయాలని యువతీ యువకులు పార్టీలో చేరాలని ప్రజాసంఘాల నాయకులు గ్రామ గ్రామాన విజయవంతంగా వారోత్సవాలు జరుపుకోవాలని చర్ల మరియు శబరి ఏరియా కమిటీ సిపిఐ మావోయిస్టు పేరిట పలుచోట్ల బ్యానర్ల వెలిశాయి. సమాధాన్ ప్రహార్ ను ఓడించండి అంటూ  పేర్కొన్నారు.