Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
సూర్యాపేట : రూరల్ సిఐగా రాజశేఖర్ బాధ్యతలు..!
సూర్యాపేట : రూరల్ సిఐగా రాజశేఖర్ బాధ్యతలు..!
సూర్యాపేట రూరల్, మన సాక్షి:
సూర్యాపేట రూరల్ సిఐగా పనిచేసిన సురేందర్ రెడ్డి బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో గురువారం జి.రాజశేఖర్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈయన సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి సూర్యాపేట రూరల్ సిఐ బాధ్యతలు స్వీకరించారు.తరువాత స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలి అన్నారు.
ఇవి కూడా చదవండి :
-
TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
Nalgonda : నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రానికి రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి ఎంపి రఘువీర్ వినతి..!
-
CM Revanth Reddy : పేద ప్రజలకు పండుగ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..!
-
Teacher : ఎంత పని జరిగింది.. క్లాసులోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు..!









