NEET : రైతు కూలీ బిడ్డకు నీట్ లో ర్యాంక్..!
NEET : రైతు కూలీ బిడ్డకు నీట్ లో ర్యాంక్..!
కంగ్టి, మన సాక్షి :
రైతు కూలీ బిడ్డ నీటిలో ర్యాంకు సాధించి అందరి మన్ననాలు పొందుతున్నాడు. వివరాల ప్రకారం.. ఇటీవల వెలువడిన నీట్ పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం పరిధిలోని ఎడ్లరెగడి కు చెందిన పడవల్ జీవన్ సింగ్ ప్రతిభ కనబడుచాడు. 569 మార్కులతో రాష్ట్రస్థాయిలో 1862వ ర్యాంకు సాధించాడు.
నవోదయ వర్గల్ ఎస్‌ఎస్సీ వరకు విద్యను అభ్యసించాడు. ఇంటర్ చైతన్య కాలేజ్, హైదర్ నగర్ లో చదివాడు. ఆదివారం తండ్రి బాల్ సింగ్ రైతు కూలీ పని చేసుకుంటూ కొడుకును చదివించాడు. ఈ ర్యాంకు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయనను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఇవి కూడా చదవండి :
మిర్యాలగూడ : కమీషన్ ఆశ చూపి.. భారీ మోసం..!
Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు.. వీరంతా అనర్హులేనా..?
Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)









