Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళపై ఆర్.ఎం.పి అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి..!

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళపై ఆర్.ఎం.పి అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి..!
గుర్రంపోడ్, మనసాక్షి :
నల్గొండ జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్ఎంపీ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గుర్రంపోడు మండలం జూనూతలలో ఓ మహిళ కు మత్తు మందు ఇచ్చి ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు యత్నించి కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
TG News : సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగిరి పడిన కార్మికులు.. 8 మంది మృతి..!
-
Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Amith Shah : 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్..!
-
ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!









