Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

RDO : వైద్యులకు ఆర్డీవో కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!

RDO : వైద్యులకు ఆర్డీవో కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) శుక్రవారం రమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా, ఆస్పత్రి సూపర్డెంట్ రవి ప్రకాష్ తో కలిసి  ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు.

రోగులతో నేరుగా మాట్లాడి, వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో తెలుసుకున్నారు. ఈ తనిఖీలో గుర్తించిన కొన్ని లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వైద్యులు సమయపాలనకు వచ్చి రోగులకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలన్నారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి : 

  1. Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

  2. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

  3. Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!

  4. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

మరిన్ని వార్తలు