Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యంహైదరాబాద్
Hyderabad : పుట్ పాత్ అక్రమణలను తొలగింపు.. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు.!
Hyderabad : పుట్ పాత్ అక్రమణలను తొలగింపు.. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు.!
శేరిలింగంపల్లి ,మన సాక్షి :
కీలకమైన రహదారిలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా పాదచారులకు అసౌకర్యం కలిగించేలా ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక అధికారులు శనివారం తొలగించారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు .మసీద్ బండ నుంచి మై హోమ్ మంగళ రోడ్డులో.. సుమారు రెండు కిలోమీటర్ల మేర… ఫుట్ పాత్ ల మీద ఉన్న చిరు వ్యాపారాలను అధికారులు తొలగించారు .ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే సహించ బోమని అధికారు లు స్పష్టం చేశారు.
ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ..ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగిస్తామని శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీ వెంకటరమణ ,టీపీఎస్ రవీందర్ , జి షాన్ లు తెలిపారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
-
Cm Revanth Reddy : ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే నల్లగొండ నిర్లక్ష్యం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!









