Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్
లగచర్ల భూ సేకరణ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
లగచర్ల భూ సేకరణ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
లగచర్ల ఫార్మా కంపెనీ భూ సేకరణ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2013 భూ సేకరణ చట్టం, సెక్షన్ 13 ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్ విరమిచ్చుకుంది. లగచర్లలో 632 ఎకరాలకు 580 మంది రైతులకు చెందిన భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
కాగా అక్కడి రైతుల నుంచి వ్యతిరేకత రావడం కారణంగానే భూసేకరణను ప్రభుత్వం రద్దు చేసింది. ఫార్మా కంపెనీకి స్థానిక వ్యతిరేకత రావడం వల్ల ఫార్మా కంపెనీని రద్దుచేసి ఇతర ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ముఖ్యంగా టెక్స్ టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే స్థానికులు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
MOST READ :
-
KCR : స్నేహితుడికి కెసిఆర్ వీడ్కోలు.. భావోద్వేగం, బంగారు గొలుసు బహుకరణ..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. అయోమయంలో రైతులు..!
-
Runamafi : రుణమాఫీ పై లేటెస్ట్ అప్డేట్.. రూ. 3వేల కోట్లు రిలీజ్..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గడువు లేదు, వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి..!









