బస్సులో పోగొట్టుకున్న ల్యాప్‌ టాప్‌ ను అందజేసిన కండక్టర్‌..!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నుండి జహీరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులో సురేఖ అనే ఉపాధ్యాయురాలు శనివారం తన ల్యాప్‌ టాప్‌ ను మరిచిపోయింది.

బస్సులో పోగొట్టుకున్న ల్యాప్‌ టాప్‌ ను అందజేసిన కండక్టర్‌..!

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నుండి జహీరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులో సురేఖ అనే ఉపాధ్యాయురాలు శనివారం తన ల్యాప్‌ టాప్‌ ను మరిచిపోయింది.

కాస్సేపటి తర్వాత గమనించిన కండక్టర్‌ జనాభాయి ఆ ల్యాప్‌ టాపును డిపో సెక్యూరిటీ హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ చందుపళ్ళ సమక్షంలో తిరిగి ప్రయాణికురాలికి అందజేశారు. కండక్టర్‌ ను రీజినల్‌ మేనేజర్‌ ప్రభులత, డిప్యూటీ ఆర్‌ఎం దైవాదినం, మేనేజర్‌ మల్లేషయ్యలు కండక్టర్‌ ను అభినందించారు.

ALSO READ : Election : ఎల్లారెడ్డి బాద్ షా అతనే..!