సీటింగ్ కెపాసిటీ మించకుండా ఉండాలి..!

స్కూల్ బస్సులలో సీటింగ్ కెపాసిటీ మించకుండా ఉండే విధంగా చూసుకోవాలని ఐచర్ కంపెనీ స్కూల్ బస్సు విభాగం ప్రతినిధులు పేర్కొన్నారు.

సీటింగ్ కెపాసిటీ మించకుండా ఉండాలి..!

మిర్యాలగూడ , మన సాక్షి :

స్కూల్ బస్సులలో సీటింగ్ కెపాసిటీ మించకుండా ఉండే విధంగా చూసుకోవాలని ఐచర్ కంపెనీ స్కూల్ బస్సు విభాగం ప్రతినిధులు పేర్కొన్నారు.

మంగళవారం స్థానిక స్వాగత్ గ్రాండ్ సమావేశం మందిరంలో స్కూల్ బస్సు విధి విధానాలపై ఐచర్ కంపెనీ స్కూల్ బస్సు విభాగం ప్రతినిధులు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల వ్యవహర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి స్కూల్ బస్సు పెద్దలు షేక్ మహమ్మద్ ఖాసిం, సేల్స్ ఆఫీసర్ విజయకుమార్ , సేల్స్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్లు స్కూల్ బస్సుల ప్రాముఖ్యత ఆధునికతలను వివరించారు.

ALSO READ : మిర్యాలగూడ : యూట్యూబ్ లో చూసి దొంగతనాలు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..!

బస్సుల సీటింగ్ కెపాసిటీ లో 24 , 40, 50, 70, ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మ ప్రతినిధులు వంగాల నిరంజన్ రెడ్డి , రవీందర్ రెడ్డి, కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, ఓరుగంటి శ్యామ్, శ్రీపతి శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!