Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : శివాని హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..!

Miryalaguda : శివాని హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్ నగర్ లో ఉన్న శివాని హై స్కూల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ కుందూరు శ్యాంసుందర్ రెడ్డి బహుమతులు అందజేశారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులలో మనస్విని, సాత్విక, శివాని, ప్రసన్న, నిక్షిత, అభి, స్వాతి, సుహానా, ఇందు, జ్ఞాన స్వరూప్, తరుణ్ పమర్, అశ్విత, లోహిత, దీక్షిత, వర్షిత, చరణ్ తేజ్ తదితరులు ఉన్నారు. బహుమతులు అందజేసిన వారిలో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : గాడిదలకు ఫ్లెక్సీలు కట్టి బీసీ నాయకుల వినూతన నిరసన..!

  2. Nalgonda : క్రీడాకారులకు టోకెన్లు ఇచ్చారు.. తీరా సమయానికి భోజనం లేదని చెప్పారు..!

  3. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

  4. Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!

మరిన్ని వార్తలు