Breaking Newsక్రైంసూర్యాపేట జిల్లా

Constables : ఏడుగురు కానిస్టేబుల్ లకు పదోన్నతి..!

Constables : ఏడుగురు కానిస్టేబుల్ లకు పదోన్నతి..!

నల్లగొండ, మన సాక్షి:

పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ లకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మర్డ్ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుల్ లకు , హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందిన సందర్బంగా జిల్లా ఎస్పీ పట్టీలు లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, తమ కు అప్పగించిన విధులు క్రమ శిక్షణతో బాధ్యతతో పని చేయాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. ఆర్ డీఎస్పీ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్.ఐ సంతోష్ పాల్గొన్నారు.

MOST READ :

  1. అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!

  2. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)

  3. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!

  4. Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!

  5. District collector : భూ భారతి తో రైతులందరికి వన్ బి.. కలెక్టర్ వెల్లడి..!

  6. Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు