ప్రపంచంBreaking Newsక్రైం
Gun Firing : అమెరికాలో కాల్పులు.. నలుగురు భారత సంతతి వారు మృతి..!
అమెరికాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారత సంతాతికి చెందినవారు మృతి చెందారు.

Gun Firing : అమెరికాలో కాల్పులు.. నలుగురు భారత సంతతి వారు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అమెరికాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారత సంతాతికి చెందినవారు మృతి చెందారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సంతతికి చెందినవారు మృతి చెందారు. మృతుల్లో గౌరవ్ కుమార్, మీము డోగ్రా, నిధి చందర్, హరీష్ చందర్ గా గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ తగాదాలే హత్యలకు కారణమని భావిస్తున్నారు.









