Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!

Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా రెవెన్యూ అదన్నపు కలెక్టర్ గా కొలనుపాక సీతారామారావు నియమితులయ్యారు. నల్గొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కే. సీతారామరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ సూర్యాపేట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ జీవో 377 ను విడుదల చేస్తూ సూర్యాపేట జిల్లాలో ఖాళీగా ఉన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ పోస్టులో కే. సీతారామారావు ను బదిలీ పై నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీతారామారావు నల్గొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్ (ఐ & క్యాడ్ ) గా విధులు నిర్వహిస్తున్నారు.

MOST READ : 

  1. District collector : తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..! 

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!

  3. District collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

  4. District collector : ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..! 

మరిన్ని వార్తలు