బిగ్ బ్రేకింగ్ : సీఎం ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్

బిగ్ బ్రేకింగ్ : సీఎం ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్

హైదరాబాద్ , మన సాక్షి

మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌కు ముఖ్య సలహాదారుగా నియమితుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ సి ఎస్ గా ఆయన పనిచేశారు. ఐఏఎస్ ల విభజనతో ఏపీకి బదిలీ అయిన సోమేశ్ కుమార్. తిరిగి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్య సలహాదారుడిగా మాతమయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ కు ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది.