Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

ధర్మారం నూతన ఎస్ ఐ గా ఎంబడి శ్రీకాంత్..!

ధర్మారం మండల నూతన ఎస్ ఐ గా వెంబడి శ్రీకాంత్, ఈరోజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు,

ధర్మారం నూతన ఎస్ ఐ గా ఎంబడి శ్రీకాంత్..!

ధర్మారం, మన సాక్షి,

ధర్మారం మండల నూతన ఎస్ ఐ గా వెంబడి శ్రీకాంత్, ఈరోజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు, గత ఎస్ ఐ ఎం ప్రవీణ్ కుమార్ బదిలీ అయిన విషయం తెలిసినదే, ఎం ప్రవీణ్ కుమార్ 13 నెలలుగా ఎంతో సమర్థవంతంగా అందరితో ఉందాతనంగా వ్యవహరించి విధులను సమర్థంగా చేశారు. ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ నీ అభినందించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు