Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ తహసీల్దార్ గా శ్రీనివాసులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాసిల్దారుగా పి శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు చేపట్టారు.

Miryalaguda : మిర్యాలగూడ తహసీల్దార్ గా శ్రీనివాసులు..!

మిర్యాలగూడ / గుర్రంపోడు, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాసిల్దారుగా పి శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. గుర్రంపోడు మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులు మిర్యాలగూడకు బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన తాజా రెవెన్యూ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయన్ను మిర్యాలగూడకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీనివాసులు గత ఏడాది మే 2, 2025న గుర్రంపోడు మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. 8 నెలల పాటు గుర్రంపోడు మండలంలో సేవలందించారు. తన ఎనిమిది నెలల స్వల్ప కాలంలోనే భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి సమస్యల పరిష్కారంలో ఆయన తనదైన ముద్ర వేశారు.

MOST READ 

  1. Municipal Elections : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. మున్సిపల్ ఎన్నికల్లో వారే కీలకం..!

  2. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!

  3. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

  4. Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

మరిన్ని వార్తలు