తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల ఎంపిక..!

Miryalaguda : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల ఎంపిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో మిర్యాలగూడకు చెందిన సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై సత్తా చాటారు. విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీలు మిర్యాలగూడలో జూడో జిల్లా వైస్ ప్రెసిడెంట్, కోచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

కాగా ఎంపికైన సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల్లో మనీ సాత్విక్, అమన్, కౌశల్, లక్ష్మి ప్రసన్న, శశాంక్, గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా రిషి, విగ్నేష్, తేజస్, వెంకట్, భరత్, వినీత్, కౌశిక్, లాస్య.. సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

కాగా ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను సెయింట్ జాన్స్ శిష్య స్కూల్ ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష, కోచ్ శ్రీధర్ అభినందించారు. కాగా ఈనెల 5, 6, 7వ తేదీలలో వరంగల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీలలో ఎంపికైన విద్యార్థులు పాల్గొననున్నారు.

MOST READ : 

  1. PMKY : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.2000 జమ..!

  2. Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  3. Karimnagar : హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసికందు మృతి.. హాస్పిటల్ ఎదుట ఆందోళన..!

  4. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

  5. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

మరిన్ని వార్తలు