రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేటకు గుర్తింపు తేవాలి..!

కళల్లో చక్కటి ప్రతిభను కనబరచి రాష్ట్ర ,జాతీయ స్తాయిలలో నారాయణపేట జిల్లాకు మంచి గుర్తింపు తేవాలని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలిక్కి తీసేందుకు ప్రభుత్వం కళాఉత్స వ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా విద్యశాఖది కారి అబ్దుల్ ఘనిఅన్నారు.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేటకు గుర్తింపు తేవాలి..!

జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

కళల్లో చక్కటి ప్రతిభను కనబరచి రాష్ట్ర ,జాతీయ స్తాయిలలో నారాయణపేట జిల్లాకు మంచి గుర్తింపు తేవాలని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలిక్కి తీసేందుకు ప్రభుత్వం కళాఉత్స వ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా విద్యశాఖది కారి అబ్దుల్ ఘనిఅన్నారు.

మంగళవారం బాలకేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడరు. జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందించారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

కార్యక్రమంలో ఎ యం వొ విద్యసాగర్, జడ్పి సివో జ్యోతి, జిసి డివో పద్మ నళిని, డి వై యస్ వొ వెంకటేష్, డి యస్ వొ బాను ప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు వేణు గోపాల్, ఉపాధ్యాయుడు రామ్ చరణ్ మాండ్రే బాలకేంద్ర సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్ది, సంగనర్సింహులు, లక్ష్మన్ జ్ఞానమృత, వసంత్, శ్రీకాంత్, బాల మురళి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : బీఆర్ఎస్ కు భారీ షాక్.. నలుగురు సర్పంచులు రాజీనామా, కాంగ్రెస్ పార్టీలోకి చేరిక..!