విద్యార్థులను అభినందించిన ఆర్డిఓ

విద్యార్థులను అభినందించిన ఆర్డిఓ

MANA SAKSHI : 

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 5 నుండి 8వ తేదీ వరకు హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన గుణకర్, లావణ్య, అన్నయ్య, సౌమ్య, యోగిత గోల్డ్ మెడల్, అఖిల్, నిక్షిత, ప్రదీప్, సోఫియా, సంజయ్ లకు సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఆర్డీవో వన్టౌన్ సిఐ వారి బృందావనం అభినందించారు, నల్గొండ జిల్లా బాక్సింగ్ సెక్రటరీ కోచ్ రవీందర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.