క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో అకారణంగా అర్ధరాత్రి రోడ్లపైకి.. పోలీసుల ఆకస్మిక తనిఖీ..!

Miryalaguda : మిర్యాలగూడలో అకారణంగా అర్ధరాత్రి రోడ్లపైకి.. పోలీసుల ఆకస్మిక తనిఖీ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఒకేసారి ఐదు ప్రాంతాలలో ఈ తనిఖీలు చేపట్టారు.

కాగా అకారణంగా రోడ్లపై తిరుగుతున్న 32 వాహనాలను, 42 మంది వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వాహనాల డాక్యుమెంట్లను పరిశీలించి పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు అదేవిధంగా అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు