తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారి మూసివేత..!

సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారి మూసివేత..!

సూర్యాపేట, మన సాక్షి :

భారీ వర్షాల నేపథ్యంలో పాలేరు వాగు అలుగు పోయడంతో సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం అలుగు పోస్తుంది. జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడం వల్ల రహదారిని మూసివేశారు.

సూర్యాపేట – ఖమ్మం రహదారి మీదుగా వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వాహనాలు సైతం సుమారు ఐదు కిలోమీటర్ల పైగా నిలిచిపోయి ఉన్నాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

LATEST UPDATE : 

వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!

Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!

Help Line : భారీ వర్షాలకు.. హెల్ప్ లైన్ నెంబర్ 8712656760..!

Nalgonda : వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవి చేయొద్దు.. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి..!

మరిన్ని వార్తలు