హత్య కేసులో నిందుతుడు మృతి..!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని బైరవనిపల్లీ గ్రామం లో ఓ వివాహిత ను హత్య చేసిన ఘటన లో నిందుతుడు చికిత్స పొందుతూ మృతి చెందారు.

హత్య కేసులో నిందుతుడు మృతి..!

నేలకొండపల్లి, మన సాక్షి:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని బైరవనిపల్లీ గ్రామం లో ఓ వివాహిత ను హత్య చేసిన ఘటన లో నిందుతుడు చికిత్స పొందుతూ మృతి చెందారు.

స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని, నేలకొండపల్లి మండలం లోని భైరవానిపల్లి గ్రామం కు చెందిన సైదమ్మ అనే వివాహిత ను ఈ నెల 7 న అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను (50) అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అదే రోజు తను కూడా కత్తి తో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు

సానికులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చేయించారు….పరిస్థితి విషమించటంతో వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

BIG BREAKING : నిన్న బెయిల్.. నేడు స్టే, జైలులోనే కేజ్రీవాల్..!

నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళపై పాశవిక దాడి, మర్మాంగాలపై కారంచల్లి దారుణం..!