viralBreaking Newsజాతీయం

Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)

Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)

మనసాక్షి, వెబ్ డెస్క్:

గొడవలు జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండటమే ఉత్తమమైన మార్గం. ఇలాంటిది కోడిపందెంలో కూడా రుజువయింది. సంక్రాంతి పండుగకు నిర్వహించిన కోడిపందెంలో ఓ కోడిపుంజు సైలెంట్ గా నిలబడి విజయకేతనం ఎగురవేసింది. ఐదు కోళ్ల పందెంలో జరిగిన ఈ పోరాటంలో ఓ కోడిపుంజు సైలెంట్ గా నిలబడింది.

మిగతా నాలుగు కోడిపుంజులు కొట్లాడుకొని ఓడించుకున్నాయి. చివరికి సైలెంట్ గా ఉన్న కోడిపుంజు గెలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నేటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు