TOP STORIESBreaking Newsజాతీయం

Gold Price : పసిడి సరికొత్త రికార్డు.. తులం ఎంతంటే..!

Gold Price : పసిడి సరికొత్త రికార్డు.. తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాలలో పసిడి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ, జాతీయ మార్కెట్ మార్పులకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. 10 గ్రాముల తులం బంగారం 90 వేల రూపాయల రికార్డు సృష్టించింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం మంగళవారం 4400 పెరిగి తొమ్మిది లక్షల రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 4000 రూపాయలు పెరిగి ఎనిమిది లక్షల 25 వేల రూపాయలు ఉంది.

తులం బంగారం ఎంతంటే..?

హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 82,500 ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 90,000 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ 1 గ్రామ్ కు 8250 రూపాయలు ఉండగా, 8 గ్రాములకు 66 వేల రూపాయలు ఉంది. 24 క్యారెట్ ఒక గ్రామ కు తొమ్మిది వేల రూపాయలు ఉంది 8 గ్రాములకు 72,000 రూపాయలు ఉంది.

SIMILAR NEWS : 

  1. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
  2. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!
  3. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
  4. Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు