Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

నల్లగొండ, మనసాక్షి :

మద్యం టెండర్లలో నల్లగొండ జిల్లాలో ఓకే వ్యక్తికి ఐదు షాపులు దక్కి అదృష్టం వరించింది. ఐదు వైన్స్ షాపులకు టెండర్లు వేయగా అతడికి లక్కీ డ్రాలో ఐదు షాపులు దక్కాయి. దాంతో అతడు పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు.

రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు స్వీకరించడంతో చర్లపల్లికి చెందిన మాడుగుల నగేష్ 5 షాపులకు టెండర్లు దాఖలు చేశారు. కాగా సోమవారం కలెక్టర్ నిర్వహించిన లాటరీలో ఐదు షాపులకు గాను ఐదు షాపులు దక్కించుకున్నాడు. షాప్ నెంబర్ 3, షాప్ నెంబర్ 4, షాప్ నెంబర్ 27, షాప్ నెంబర్ 37, షాప్ నెంబర్ 124, షాప్ నెంబర్ 11 1 లను దక్కించుకున్నాడు. దీంతో అతను అంతులేని ఉత్సాహంతో ఉన్నాడు.

MOST READ : 

  1. Nalgonda : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్..!

  2. Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!

  3. District collector : అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం.. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి..!

  4. Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

మరిన్ని వార్తలు