Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్యసూర్యాపేట జిల్లా

Holiday : నేడు ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు..!

Holiday : నేడు ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు..!

మన సాక్షి , నల్గొండ/ సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్ పల్లి వద్ద పెద్దగట్టు (గొల్ల గట్టు) జాతర సందర్భంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో విద్యాసంస్థలకు నేడు (ఫిబ్రవరి 17) సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో అతిపెద్ద రెండవ జాతర గొల్లగట్టు సాగుతోంది. ఈ జాతర రెండేళ్లకోసారి ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. కాగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.

MOST READ : 

  1. Nagarjunasagar : అప్పుడే ఖాళీ అవుతున్న సాగర్ జలాశయం.. ఎన్ని అడుగుల నీరుందో తెలుసా..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!

  3. Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!

  4. TG News : ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామనే హామీ ఏమైంది..!

మరిన్ని వార్తలు