Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే.. సాయంత్రం నాలుగు గంటల వరకు..!

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే.. సాయంత్రం నాలుగు గంటల వరకు..!

శివంపేట, మన సాక్షి :

శివంపేట మండలంలోని ఈనెల 22న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పాంబండ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో పోతులబోగులడా పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని మండల విద్యుత్ అధికారులు, లైన్మెన్ నరేష్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

MOST READ : 

  1. Nalgonda : ప్రభుత్వ ఉచిత పథకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!         

  2. Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా.. ముందే గర్తించడం ఎలా.. జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!

  3. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

  4. Big Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!

మరిన్ని వార్తలు