Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత..!

Narayanpet : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట మండలం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం కోటకొండ శివారులో అక్రమంగా ఇసుక ను రవాణా చేస్తున్న ట్రాక్టర్ గుర్తించి పోలీసులు పట్టుకున్నారు.

కావలి నరేష్ అలి యాస్ ఆంజనేయులు కోయిలకొండ మండలానికి చెందిన వ్యక్తి, కోయిలకొండ నుండి కోటకొండకు అక్రమం గా ఇసుక తరలిస్తుండగా రూరల్ పోలీసులు ఆపి విచారణ జరిపి, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించి కావలి నరేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాముడు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

MOST READ : 

  1. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు దగ్ధం..!

  3. Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఏం చెప్పారంటే..!

  4. ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

  5. Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

మరిన్ని వార్తలు