TSRTC : క్రికెట్ అభిమానులకు టి ఎస్ ఆర్ టి సి గుడ్ న్యూస్.. 60 ప్రత్యేక బస్సులు..!
TSRTC : క్రికెట్ అభిమానులకు టి ఎస్ ఆర్ టి సి గుడ్ న్యూస్.. 60 ప్రత్యేక బస్సులు..!
హైదరాబాద్ , మన సాక్షి :
ఐపిఎల్ క్రికెట్ సందడి నడుస్తుంది. హైదరాబాదులో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం క్రికెట్ అభిమానుల కోసం 60 స్పెషల్ బస్సులు నిర్వహించినట్లు తెలియజేసింది.
ఈనెల 27వ తేదీ న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఐపిఎల్ మ్యాచ్ కోసం ఈ ప్రత్యేక భాషలను ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి యాజమాన్యం తెలియజేసింది
ALSO READ : Nalgonda : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..!
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య #IPL మ్యాచ్ నేపథ్యంలో #TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం #Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడుపుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య #IPL మ్యాచ్ నేపథ్యంలో #TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం #Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడుపుతోంది. బుధవారం సాయంత్రం… pic.twitter.com/jvfaZEfd2F
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 26, 2024









