Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Vemulapally : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ..!

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ నారబోయిన సతీష్ అన్నారు.

Vemulapally : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ..!

వేములపల్లి, మన సాక్షి :

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ నారబోయిన సతీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని సల్కునూరు గ్రామంలోని లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాచమల్ల చిన్న సైదులు, పంచాయతీ కార్యదర్శి దివ్య, పాలకవర్గం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. గుర్రంపోడు నూతన ఎస్ఐగా వెంకన్న గౌడ్ నియామకం..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  3. Municipal Elections : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. మున్సిపల్ ఎన్నికల్లో వారే కీలకం..!

  4. Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు