Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Tasildar : చింతపల్లి మండల తహసిల్దార్ గా విజయలక్ష్మి.. ఎవరో తెలుసా..!

Tasildar : చింతపల్లి మండల తహసిల్దార్ గా విజయలక్ష్మి.. ఎవరో తెలుసా..!
చింతపల్లి, మన సాక్షి :
చింతపల్లి మండలానికి నూతన తహసిల్దార్ గా పందల విజయలక్ష్మి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈమే ఇటీవల నల్లగొండ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటేషన్ పై బాధ్యతలు స్వీకరించగా, చింతపల్లి మండలంలో విధులు నిర్వర్తిస్తున్న తహసిల్దార్ రామకాంత్ శర్మ డిప్యూటేషన్ పై చండూరు కార్యాలయానికి అయినట్లు సమాచారం.
ఈ సందర్భంగా చింతపల్లిలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తాహసిల్దార్ పందుల విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలోని రైతుల సమస్యలను సత్వర పరిష్కారం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, రైతుల సమన్వయంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తమకు సహకరించాలన్నారు.
MOST READ :
-
District collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆ కోర్సులను చదివితే భవిష్యత్తు ఉంటుంది..!
-
Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!
-
Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!
-
Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!









