క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : పిడుగు పడి మహిళ మృతి..!
Suryapet : పిడుగు పడి మహిళ మృతి..!
నడిగూడెం, మన సాక్షి :
సూర్యాపేట జిల్లాలో నడిగూడెంలో పిడుగు పడి మహిళ మృతి చెందిన సంఘటన జరిగినది. మండల కేంద్రంలోని. గ్రామ చివారు ప్రాంతంలోని గట్టు మైసమ్మ వద్ద సోమవారం కురిసిన వర్షానికి గాను పిడుగు పడి మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన మామిడి రమణ (22) మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామంలో విషాద శాయాలు అలుముకున్నాయి. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
MOST READ :
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









