Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం
Yadagirigutta : యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు..!
Yadagirigutta : యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు..!
యాదగిరిగుట్ట , మన సాక్షి :
యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.
ALSO READ : BREAKING : మిర్యాలగూడ లో ఘోరం.. రైస్ మిల్లు గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి..!









