Nalgonda | జిల్లా పరిషత్ లో కారుణ్య నియామకాలు

Nalgonda | జిల్లా పరిషత్ లో కారుణ్య నియామకాలు
నల్లగొండ , మన సాక్షి:
జిల్లా పరిషత్ కార్యాలయంలో కారుణ్య నియామకం పథకం క్రింద నలుగురు అభ్యర్థులకు ఆఫీస్ సబార్డినేట్ గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. గురువారం జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తన చాంబర్లో నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి,
డిప్యూటీ సీఈవో కాంతమ్మ, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కే రాంబాబు, సోమేష్,జి.సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.