రసోల్ లో ఘనంగా ఉర్స్ ఉత్సవాలు
రసోల్ లో ఘనంగా ఉర్స్ ఉత్సవాలు
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రసోల్ గ్రామంలో సంధల్ ఉర్సె షరీఫ్ ఉత్సవాలు సద్గురు హజ్రత్ సయ్యద్ ఉల్లా హుస్సేని రహమతుల్లా,సయ్యద్ వజీర్ అలీ, మాణిక్ సబ్ రహమతుల్లా, ఉత్సవాలు అల్ సుఫిషా గులామ్ నవాజ్ శుత్తరి ఖాద్రి,ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు
సుఫిషా మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ (నిర్మల్ )
హజ్రత్ సుఫిషా సయ్యద్ మొహమ్మద్ ఖలీల్ హుస్సెని (జోగిపేట్)
సుఫిషా సయ్యద్ ఎక్బాల్ హుస్సెని అల్ మారుఫ్ సుఫి జాకీర్ హుస్సేన్ ఖాద్రి (గంగ్వర్ ఎక్స్ రోడ్ జహీరాబాద్) వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సాయిలు గ్రామ ప్రజలు వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ ఉత్సవాలు ఇంకో రెండు రోజులు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.










