Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
మిర్యాలగూడ : గుర్తుతెలియని మహిళ మృతదేహం
మిర్యాలగూడ : గుర్తుతెలియని మహిళ మృతదేహం
మిర్యాలగూడ, మనసాక్షి
మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. వివరాల ప్రకారం..
అనారోగ్యంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉండగా ఆమెని అంబులెన్స్ లో మిర్యాలగూడ ఏరియా హాస్పటల్ కి తరలించగా చికిత్స పొందుతూ, ఆరోగ్యం వికటించి మరణించినది. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో ఒక గుర్తు తెలియని ఆడ మనిషి చనిపోవడం జరిగిందని తెలిపారు.
మృతురాలు సుమారు 35-40 సంవత్సరాలు వయసు కలిగి, ఛామన ఛాయా రంగులో కలిగి 5.2″ ఎత్తు ఉన్నది. ఎవరికైనా వివరాలు తెలిసినా, ఎవరైనా తెలిసిన వారు తప్పిపోయిన 8712670150, 9014555290 ఈ నెంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు.









