Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
మిర్యాలగూడ : బి ఆర్ ఎస్ లో చేరిక
బి ఆర్ ఎస్ లో చేరిక
మిర్యాలగూడ, మన సాక్షి :
సి.ఐ.టి.యు అనుబంధ సంస్థకు చెందిన 30 మంది (హరికృష్ణ, చంద్ర శేఖర్, బంగారి, హరి, మాతంగి శ్రీను, కళ్యాణ్, నిర్మల్, నిలిరాం, కళ్యాణ్, ఉపేందర్, దివాకర్, శ్రీధర్, మహేష్, బాలు, అశోక్, లింగ, బుజ్జిబాబు, ద్రోనచారి తదితరులు) పలువురు సభ్యులు స్థానిక ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ సమక్షంలో భారతీయ రాష్ట్ర సమితి లో చేరారు.
వారిని శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పార్టీ కండువా కప్పి పార్టీ లోనికి ఆహ్వానించారు…కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పట్టణ కార్మిక సంఘ అద్యక్షులు ఐల వెంకన్న, నవాబ్, భీమ్ల నాయక్, పట్టణ మహిళా అద్యక్షురాలు పెండ్యాల పద్మ, బి.ఆర్.ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.









