Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
చిన్నారికి అయ్యప్ప భక్తల ఆశీర్వాదం
చిన్నారికి అయ్యప్ప భక్తల ఆశీర్వాదం
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట పట్టంలో ని శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్ యజమాని రాఘవశేట్టి సుమిత్ర దంపతుల కుమార్తె సిరి శెట్టి జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పట్టంములోని పలువురు ప్రముఖులు పాలుగోని చిన్నారి ని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయప్ప ధర్మప్రచార సభ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్ ,జిల్లా కార్యదర్శి రంగు ముత్యంరాజు ,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకాని శ్రీనివాస్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వెన్న మధుకర్ రెడ్డి ,ధర్మప్రచార సభ జిల్లా కమిటీ సభ్యులు
,మొరిశెట్టి సత్యనారాయణ ,చల్లా నరేందర్ , చిల్ప నాగభూషణం , శివ కుమార్ , తదితరులు పాల్గొన్నారు. చిన్నారి జన్మదిననోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.









