Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా
Suryapet : విల్లు ఎక్కుపెట్టి.. లక్ష్యాన్ని గురిపెట్టి..!
Suryapet : విల్లు ఎక్కుపెట్టి.. లక్ష్యాన్ని గురిపెట్టి..!
సూర్యాపేట, మన సాక్షి :
ఆర్చరీ శిక్షణా శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి విల్లు ఎక్కు పెట్టి… లక్ష్యానికి గురి పెట్టి విలు విధ్య లో నైపుణ్యం చాటారు. శుక్రవారం పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్చరీ (విలు విధ్య) శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన సందర్బంగా మంత్రి విలువిద్యా నైపుణ్యం వెలుగు లోకి వచ్చింది.
అంతర్జాతీయ క్రీడాకారులకు దీటుగా
మొదటి ప్రయత్నం లో 50మార్కులు సాదించిన మంత్రి . మంత్రి నైపుణ్యానికి కోచ్ లు, క్రీడాకారులు అబ్బురపడ్డారు. కార్యక్రమంలో లో పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు పెద్ధిరెడ్డి గణేష్, రిటైర్డ్ పి.డి వీరయ్య, రామగిరి నగేష్ కోచ్ లు జాతీయ ,అంతర్జాతీయ క్రీడా కారులు ప్రసన్న, క్రాంతి కోచ్ రవీందర్ , చిన్నారులు పాల్గొన్నారు.









